విటమిన్స్ ఉపయోగాలు
విటమిన్ A :
శరీరానికి అవసరమైనంత విటమిన్ A అందితే చాలు చర్మం కళగా మెరిసిపోతుంది . చర్మం బయట ఎలా కనిపించాలో విటమిన్ A నిర్ణయిస్తుంది . ఆపిల్ ,నారింజ,మామిడి,గుమ్మడి, కేర్రోట్ లలో పుష్కలంగా లభిస్తుంది .ప్రతి రోజు తినే ఆహారంలో వీటిలో ఎమైన రెండు పదార్దాలు ఉంటె దాదాపు రెండు నుంచి మూడు వారాలలో మీ చర్మం యొక్క ఛాయ మెరుగుపడుతుంది .

No comments:
Post a Comment